Radhika Lyric | Tillu Square | Ram Miriyala Lyrics - Ram Miriyala


Radhika Lyric | Tillu Square | Ram Miriyala
Singer Ram Miriyala
Composer
Music Ram Miriyala
Song WriterKasarla shyam

Lyrics

రాధిక రాధిక రాధిక రాధిక

ముంధుక ఎనకాక కిన్ధికా మీధికా

రాధిక రాధిక రాధిక రాధిక

ముంచక తేల్చక ఆటలెండె ఇక



హా..కాటుక కళ్ళతోటి కాటే వేసావే

నువ్వు సూటిగా చూసి దిల్లు టైట్ ఏ చేసావే

మంత్రాలేవో ఈసీ హ్యాక్ ఏ చేసావే

డెలికేట్-యు మైండ్ మోతం బ్లాక్ ఇహ్ చేసావే



చక్రాలు కొడుతున్నానే కుక్క పిల్ల లాగా

నువ్వేసే బిస్కెట్ లాకు మరిగనే బాగా

చాక్లెట్-యు గుంజుకున్న శాంతిపోరన్ లాగా

నన్ను ఏడిపిస్తున్నావే గిల్ల గిల్ల కొట్టుకోగా



నీ రింగు ల జుట్టు చూసి పడిపోయానే

నీ బొంగులో మాటలిని పడిపోయానే

రంగుల కొంగు తాకి పడిపోయానే

నీ గాలి సోకితేనే సచ్చిపోయానే



రాధిక రాధిక రాధిక రాధిక

ముంధుక ఎనకాక కిన్ధికా మీధికా

రాధిక రాధిక రాధిక రాధిక

ముంచక తేల్చక ఆటలెండె ఇక



 



బేబీ అంటూ పిలిచి బతుకు తోపి గాడ్చేసావే

డార్లింగ్ అంటూ గోకి గుండెల్లో బోరింగ్-యు దింపేసినావే

పతంగ్ ల పైకి లేపి మధ్యలో మాంజ కొసేసినావే

బలి కా బకరాని చేసి పోశమ్మ గుడి కాడ ఇడిసేసినావే



అరరేయ్ నీ రింగు ల జుట్టు చూసి పడిపోయానే

నీ బొంగులో మాటలిని పడిపోయానే

రంగుల కొంగు తాకి పడిపోయానే

నీ గాలి సోకితేనే సచ్చిపోయానే



రాధిక రాధిక రాధిక రాధిక

ముంధుక ఎనకాక కిన్ధికా మీధికా

రాధిక రాధిక రాధిక రాధిక

ముంచక తేల్చక ఆటలెండె ఇక



రాధిక రాధిక రాధిక రాధిక

ముంధుక ఎనకాక కిన్ధికా మీధికా

రాధిక రాధిక రాధిక రాధిక

ముంచక తేల్చక ఆటలెండె ఇక






Radhika Lyric | Tillu Square | Ram Miriyala Watch Video